(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ద్రోణపర్వ - అధ్యాయ 060
॥ శ్రీః ॥
7.60. అధ్యాయః 060
Mahabharata - Drona Parva - Chapter Topics
నారదేన సృంజయంప్రతి భగీరథచరిత్రకథనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text
నారద ఉవాచ। 7-60-0x(4415)(47062)
భగీరథం చ రాజానం మృతం సృంజయ శుశ్రుమ।
`పరిత్రాణాయ పూర్వేషాం యేన గంగాఽవతారితా॥ 7-60-1(47063)
యస్యేంద్రో బాహువీర్యేణ ప్రీతో రాజ్ఞో మహాత్మనః।
సోఽశ్వమేధశతైరీజే సమాప్తవరదక్షిణైః॥ 7-60-2(47064)
హవిర్మంత్రాన్నసంపన్నైర్దేవానామాదధౌ ముదం'।
యేన భాగీరథీ గంగా చయనైః కాంచనైశ్చితా॥ 7-60-3(47065)
యః సహస్రం సహస్రాణాం కన్యా హేమవిభూషితాః।
రాజ్ఞశ్చ రాజపుత్రాంశ్చ బ్రాహ్మణేభ్యో హ్యమన్యత॥ 7-60-4(47066)
సర్వా రథగతాః కన్యా రథాః సర్వే చతుర్యుజః।
రథేరథే శతం నాగాః సర్వే వై హేమమాలినః॥ 7-60-5(47067)
సహస్రమశ్వాశ్చైకైకం గజానాం పృష్ఠతోఽన్వయుః।
అశ్వేఅశ్వే శతం గావో గవాం పశ్చాదజావికం॥ 7-60-6(47068)
తేనాక్రాంతా జనౌఘేన దక్షిణా భూయసీర్దదత్।
ఉపహ్వరేఽతివ్యథితా తస్యాంకే నిషసాద హ॥ 7-60-7(47069)
తథా మాగీరథీ గంగా హ్యూర్ధ్వగా హ్యభవత్పురా।
దుహితృత్వం గతా రాజ్ఞః పుత్రత్వమగమత్తదా॥ 7-60-8(47070)
తాం తు గాథా జగుః ప్రీతా గంధర్వాః సూర్యవర్చసః।
పితృదేవమనుష్యాణాం శృణ్వతాం వల్గువాదినః॥ 7-60-9(47071)
భగీరథం యజమానమైక్ష్వాకుం భూరిదక్షిణం।
గంగా సముద్రగా దేవీ వవ్రే పితరమీశ్వరం॥ 7-60-10(47072)
తస్య సేంద్రైః సురగణైర్దేవైర్యజ్ఞః స్వలంకృతః।
సంయక్పరిగృహీతశ్చ శాంతవిఘ్నో నిరామయః॥ 7-60-11(47073)
యో య ఇచ్ఛేత విప్రో వై యత్రయత్రాత్మనః ప్రియం।
భగీరథస్తదా ప్రీతస్తత్రతత్రాదదద్వశీ॥ 7-60-12(47074)
నాదేయం బ్రాహ్మణస్యాసీద్యస్య యత్స్యాత్ప్రియం ధనం।
సోఽపి విప్రప్రసాదేన బ్రహ్మలోకం గతో నృపః॥ 7-60-13(47075)
యేన యాతౌ మఖముఖౌ దిశాశావిహ పాదపాః।
తేనావస్థాతుమిచ్ఛంతి తం గత్వా రాజమీశ్వరం॥ 7-60-14(47076)
స చేన్మమార సృంజయ చతుర్భద్రతరస్త్వయా।
పుత్రాత్పుణ్యతరస్తుభ్యం మా పుత్రమనుతప్యథాః।
అయజ్వానమదక్షిణ్యమభి శ్వైత్యేత్యుదాహరత్॥ ॥ 7-60-15(47077)
ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి షోడశరాజకీయే షష్టితమోఽధ్యాయః॥ 60 ॥
Mahabharata - Drona Parva - Chapter Footnotes
5-60-3 చయనైః కాంచనైశ్చితా స్వర్ణేష్టకమయైః
క్రత్వర్థస్యండిలైర్వ్యాప్తా చయనైరిష్టకాసోపానైర్వా కూలద్వయే ఉద్గమాత్సంగమపర్యంతం నిచితేతి వార్థః॥
5-60-4 రాజ్ఞశ్చ రాజపుత్రాంశ్చాతిక్రంయేతి శేషః।
బ్రాహ్మణేభ్యః అమన్యత దత్తవాన్॥
5-60-7 యేన హేతునా ఉపహ్వరే సమీపే భూయసీర్దక్షిణా దదత్ రాజా ఆస్తే తేన హేతునా గంగా జనౌఘభారేణ ఆక్రాంతా వేత్రయష్టివత్తీరప్రదేశే నతిం ప్రాప్తా సతీ అతివ్యథితాఽతస్తస్యాంకే నిషసాదహ।
దక్షిణాభారేణ తీరప్రదేశేఽవనతే ప్రవాహాంబు రాజ్ఞోఽంకపర్యంతమాగతమిత్యర్థః॥
5-60-8 పుత్రత్వం నరకాత్త్రాణకర్తృత్వం॥
5-60-12 వశీ యోగీ యోగప్రభావాత్।
యో యత్ర దేశే యత్ ఇచ్ఛేత్స తత్ర ప్రాప్ను యాదిత్యర్థః॥
5-60-14 యేఽనుయాతా అభిముఖా దింశమద్యాపి పాదపాః।
ఆనతాస్తస్థురిచ్ఛంతస్తమన్వాగంతుమీశ్వరం ఇతి క.పాఠః।
అనేత్రాస్తస్థుః ఇతి క. ఙ. పాఠః॥
5-60-60 షష్టితమోఽధ్యాయః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.